Thursday 19 February 2015

Please Take care

ఈ రోజు ఉదయం చెన్నై-బెంగుళూర్ హైవే పై జరిగిన సంఘటన ఇది.
ఒక ప్రేమ జంట స్పోర్ట్స్ బైక్ పై సుమారు 160 కి.మీ వేగంతో వెళ్తూ ఒక ట్రక్ ను గుద్దుకోవడం, వెనుక ఉన్న ప్రేమికురాలు ఎగిరి ట్రక్ కింద పడటం, ఈమెను కొద్ది దూరం ఈడ్చుకుని వెళ్ళిన ట్రక్ ఈమె దేహన్ని అతి దారుణంగా నుజ్జు చేసింది. ప్రేమికున్ని కూడ ఈడ్చుకొని వెళ్ళిన ట్రక్ అతనిని కూడ మాంసపు ముద్దను చేసింది.
బైక్ చేతిలో ఉంది కదా అని ....గర్ల్ ప్రెండ్ వెనుక కూర్చుంది కదా అని.....అతి వేగంగా వాహనాలని నడిపేవారు ఈ భయానక దృశ్యం చూసైనా నెమ్మదిగా వెళ్ళాలని కోరుతున్నా.... ........Kiran

No comments:

Post a Comment